ఎప్పుడెప్పుడు రాసానంటే..

May 2013
M T W T F S S
« Apr    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

ఇదండీ నా కథ – ఎ.జి.కె

సాధారణంగా తమ గురించి ఇతరులకి తెలియని సంగతులని అందరికీ తెలియజెప్పేందుకే “ఆత్మ కథలు” రాస్తారు. తామెంచుకున్న రంగంలో రాణించి, ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికి ఉండదు చెప్పండి? లబ్ద ప్రతిష్టుల గురించి ఇతరులు నమోదు చేసిన విషయాల కన్నా, వారే స్వయంగా తమ గురించి తాము చెబితే ఆ కథనం ఆసక్తిగా ఉంటుంది. ఆ రచనలో నిజాయితీ ఉంటుంది. మహాత్మా గాంధి “సత్య శోధన” [...]

ఆశ ఉందిగా

నా సరికొత్త అనువాద కథ “ఆశ ఉందిగా” సారంగ వారపత్రిక ది. 11 ఏప్రిల్ 2013 నాటి సంచికలో ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. కథ ఇక్కడ

సచిన్ లా ఆడలేక పోవచ్చు…. అతనిలా ఉండొచ్చు

“దేవుణ్నిమర్చిపోదామిక” అనే శీర్షికతో, ‘సచిన్‌ని గుర్తుంచుకుందాం’ అనే ఉపశీర్షికతో వెలువడిన పుస్తకాన్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ నేను రాసిన వ్యాసం 28 మార్చి 2013 నాటి సారంగ సాహిత్య వారపత్రికలో ప్రచురితమైంది. లింక్ ఇదిగో.

తెలుగు అనువాదం.కాం ఇప్పుడు వర్డ్‌ప్రెస్ సైట్

ఎప్పటి నుంచో అనుకుంటున్న పని, నా బ్లాగుని, వెబ్‌సైట్ ని ఇంటిగ్రేట్ చెయ్యడం…మొత్తానికి పూర్తయ్యింది. నేను ఎంచుకున్న థీంని ఇన్‌స్టాల్ చేయడంలోను, సైట్ టెస్టింగ్ లోను తోడ్పడినందుకు పవిత్రన్ గారికి, సైట్‌ని లైవ్ చేయడంలో సహకరించిన చావా కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పాత బ్లాగ్ పోస్ట్‌లేవీ బధ్రపరుచుకోలేదు. సిస్టం లో దొరికిన మూడు పోస్ట్‌లనే టెస్ట్ చేసి ఉంచాను. నా సైట్ కొత్త రూపురేఖలెలా ఉన్నాయో చెప్పండి. మళ్ళీ [...]

March 3rd, 2013
నాన్నా తొందరగా వచ్చేయ్

March 3rd, 2013
ముసలోడూ సముద్రమూ

March 1st, 2013
కొంటె బొమ్మ సాహసాలు

visitors

stats for wordpress

Buy my eBook and Order print book

Recent Comments

    Categories