Author Archive: Soma Sankar
సంచిక – 10 జూన్ 2018
సంచిక వెబ్ పత్రికలో 10 జూన్ 2018 ఆదివారం నాడు ప్రచురితమైన ఆర్టికల్స్ ఇవి: కాలమ్స్: 1. ఆకాశవాణి పరిమళాలు-10 – డా. రేవూరు అనంత పద్మనాభరావు 2. మిర్చీ తో చర్చ -5 – ఊ అను ఊ ఊ అను: వేదాంతం శ్రీపతి శర్మ 3. కాజాల్లాంటి బాజాలు-5: పెళ్ళికొడుకు కాశీ వెళ్ళిపోయేడు – జి.ఎస్. లక్ష్మి 4. హిమాచల్ యత్రానుభవాలు -3: డి. చాముండేశ్వరి 5. […]
సంచికలో 15 ఏప్రిల్ 2018 ఆదివారం నాడు అప్డేట్ అయిన రచనలు
1. బలభద్రపాత్రుని రమణి గారి అనుభవాలు జ్ఞాపకాలు “జీవన రమణీయం-3” 2. జె. శ్యామల గారి అమెరికా పర్యటనానుభవాలు “పసిఫిక్ పదనిసలు-3” 3. డా. రేవూరు అనంత పద్మనాభరావు గారి ఆకాశవాణి స్మృతులు “ఆకాశవాణి పరిమళాలు-3” 4. పొత్తూరి విజయలక్ష్మి గారి సీరియల్ “ఏమవుతుందో?? ఎటుపోతుందో??ఏమో??-2” 5. చిత్తర్వు మధు గారి స్పేస్ ఒపేరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ “భూమి నుంచి ప్లూటో దాకా… -1” 6. చల్లా సరోజినీదేవి […]
చీకటి
“పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని….. రాయే రాయే రామ చిలక సద్దుకుపోయే చీకటెనక” అని సీతారామశాస్త్రి గారు అన్నా… అది ఆస్వాదించే చీకటి! ఇది భరించలేని చీకటి!! చదవండి నా అనువాద కథ “చీకటి”. CheekatiStorySopathi7Jan2018
రావత్ టీ స్టాల్
పర్యటనలు చేయడం, కొత్త ప్రదేశాలు చూడడం అందరికీ ఇష్టమే. కాని చూసే విధానమే మనం టూరిస్టులమా లేక ట్రావెలర్లమా అనేది తెలియజేస్తుంది. యాత్రాకథనాల పుస్తకాలు డిటిపి చేసేడప్పుడు, శ్రీయుతులు దాసరి అమరేంద్ర, పరవస్తు లోకేశ్వర్, ప్రొ. ఎం. ఆదినారాయణ గార్లతో పరిచయమయ్యాక ఆ వ్యత్యాసం నాకు స్పష్టంగా తెలిసింది. ఆ తేడాని ఒక కథ రూపంలో చదవడం మాత్రం కొంచెం కొత్తే. ఈ ఏడాది మార్చి నెలలో ఒక ఆన్లైన్ […]
పూణెలో పచ్చని కొండల నడుమ శ్రీనివాసుడు
ది. 2 సెప్టెంబర్ 2016 నాడు కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం సకుటుంబంగా పూణెకి వెళ్ళాను. ఆకుర్డిలో మా మరదలి ఇంట్లో మకాం. పని పూర్తయ్యాక, వినాయక చవితి పండగ (5 సెప్టెంబర్ 2016) అక్కడే జరుపుకుని, ఆరో తేదీన తిరుగు ప్రయాణమవ్వాలనేది మా ప్రణాళిక. అయితే నగరంలోనే ఉంటున్న మా కజిన్ శివ మా ప్రయాణాన్ని ఒకరోజు వాయిదా వేసుకోవాల్సిందిగా కోరాడు. నగరానికి సమీపంలో ఉన్న ఓ వేంకటేశ్వరాలయానికి […]