Author Archive: Soma Sankar
ప్రయాణానికే జీవితం పుస్తక పరిచయం
డల్లాస్ తెలుగు సాహిత్య వేదిక యొక్క నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో Rj Sree గారు “ప్రయాణానికే జీవితం” పుస్తకాన్ని పరిచయం చేశారు. వీడియో చూడండి.
ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు – పుస్తక పరిచయం
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం జీవితాంతం శ్రమించిన మహోన్నత వ్యక్తిత్వాలని, ఔన్నత్యాన్ని చాటే కథల సంపుటి “ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు”. ఈ రచన హిస్టారికల్ ఫిక్షన్ విభాగంలోకి వస్తుందని అంటూ, ఇందులోని 32 కథలకు చారిత్రక ఆధారాలున్నాయని, చరిత్రలో ఆయా ఘటనలు వాస్తవంగా సంభవించాయని చెబుతారు రచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ. ఇటువంటి మహోన్నత వ్యక్తుల గాథలను కొన్ని పరిచయం చేసుకుందాం. “భౌతిక విజయం తాత్కాలికం, మానసిక […]
ఒక్క శ్వాస
చిన్నవయసులో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించిన ఓ యువ ప్రొఫెషనల్ స్క్యూబా డైవర్, అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ చేపట్టిన ఓ ప్రమాదకరమైన అసైన్మెంట్లో ఎదురైన అనుభవాలేంటీ? సంకటస్థితిలో చిక్కుకున్న క్షణంలో అతనేం కోరుకున్నాడు? ఆసక్తిగా చదివించే కథనం – యువ రచయిత ధనుష్ లక్కరాజు ఆంగ్లంలో వ్రాసిన “Breath” అనే కథకి నా అనువాదం సారంగ తాజా సంచికలో చదవండి. మూల కథ మ్యూజ్ ఇండియా […]
“ప్రయాణానికే జీవితం” పుస్తకం ప్రమోషనల్ వీడియో
“ప్రయాణానికే జీవితం” పుస్తకం గురించి పత్రికల, ప్రముఖుల, పాఠకుల అభిప్రాయాలతో కూడిన మరో ప్రమోషనల్ వీడియో చూడండి.