Uncategorized
ఆలయ దర్శనం
విషు పండగ (15ఏప్రిల్ 2010) సందర్భంగా శబరిమల వెళ్ళి శ్రీ అయ్యప్పస్వామి దర్శనం చేసుకుందామని నేను, కొంతమంది కాకినాడ మిత్రులు నిర్ణయించుకున్నాం. 1 మార్చి 2010 నాడు యుక్తరీతిలో మాల ధరించి దీక్ష ప్రారంభించాను. నలభై రోజుల దీక్ష అనంతరం మేము కాకినాడలోని అయ్యప్ప దేవాలయంలో ఇరుముడులు కట్టుకుని యాత్ర ప్రారంభించాం. ఈ యాత్రలో కేవలం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయమే కాకుండా తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని కొన్ని సుప్రసిద్ధ […]