Home » My site » తెలుగు అనువాదం.కాం ఇప్పుడు వర్డ్‌ప్రెస్ సైట్

 

తెలుగు అనువాదం.కాం ఇప్పుడు వర్డ్‌ప్రెస్ సైట్

 

ఎప్పటి నుంచో అనుకుంటున్న పని, నా బ్లాగుని, వెబ్‌సైట్ ని ఇంటిగ్రేట్ చెయ్యడం…మొత్తానికి పూర్తయ్యింది.
నేను ఎంచుకున్న థీంని ఇన్‌స్టాల్ చేయడంలోను, సైట్ టెస్టింగ్ లోను తోడ్పడినందుకు పవిత్రన్ గారికి, సైట్‌ని లైవ్ చేయడంలో సహకరించిన చావా కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
పాత బ్లాగ్ పోస్ట్‌లేవీ బధ్రపరుచుకోలేదు. సిస్టం లో దొరికిన మూడు పోస్ట్‌లనే టెస్ట్ చేసి ఉంచాను.
నా సైట్ కొత్త రూపురేఖలెలా ఉన్నాయో చెప్పండి. మళ్ళీ కలుద్దాం.

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment