Home » Book Intro » “ఒక మనిషి డైరీ” అంటే బాగుండేది!

 

“ఒక మనిషి డైరీ” అంటే బాగుండేది!

 

“సాధారణంగా డైరీ అంటే ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం అని భావిస్తాం. కానీ ఈ డైరీ వ్యక్తిగతం కాదు, ఓ వ్యక్తి గతాన్ని, వర్తమానాన్ని మిళితం చేస్తూ, ఆ వ్యక్తిలాంటి ఎందరో వ్యక్తుల అనుభవాలు, అనుభూతులను, భావాలను వెల్లడించింది. శిశువుగా ఓ కుటుంబంలో జన్మించి, ఎదుగుతూ బంధాలను కలుపుకుంటాడు మనిషి. యవ్వనంలోకి వచ్చేసరికి కుటుంబం పరిధి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతూంది కూడా. కొత్తబంధాలు ఏర్పడుతాయి. అయితే చాలామంది చేసే పొరపాటు పాతవాటిని వదిలేసుకోడం అని అవ్యక్తంగా చెబుతారు రచయిత.”

“పలక పెన్సిల్” పుస్తకాన్ని పరిచయం చేస్తూ, సారంగలో నేను రాసిన వ్యాసంలోనివి ఈ వాక్యాలు.
పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.

Tags: , , , ,

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment