నా 103వ అనువాద కథ “శూన్యం నుంచి పూర్ణం వరకు”. మూలకథని ఆంగ్లంలో అజయ్ పత్రి వ్రాసారు.
తెలుగు అనువాదాన్ని యామిని వెబ్‌జైన్ రెండు భాగాలుగా ప్రచురించింది.
ఆ లింక్‌లు ఇక్కడ ఇస్తున్నాను.
మొదటి భాగం ఇక్కడ.
రెండవ భాగం ఇక్కడ.
మీ వీలుని బట్టి చదివి, తెలుగు వెర్షన్‌పై మీ అభిప్రాయం తెలియజేయగలరు.
Tags: Ajay Patri, anuvada katha, anuvadam, God's Own Taxi, Muse India, Shoonyam Numchi Poornam Varaku, Tranlsated story, Yaaminii, శూన్యం నుంచి పూర్ణం వరకు
By Soma Sankar in My Translations on June 17, 2015
1 Comment
శూన్యము అనగా గుండు
పూర్ణము అనగా గుండు
సో, గుండు నించి గుండు దాకా ఈ ప్రయాణము బాగు బాగు 🙂 గుండులు రెండున్నూ మరీ విశేష మహాత్వములు గలవి.
జిలేబి