రైల్లో కరాచీకి…
“మరీ ఇంతగా దిగజారిపోవాలా? ఇలాంటి మనుషులు అసలు బతకడమే దండుగ. వీళ్ళ వల్ల సమాజానికి ఏం ప్రయోజనం? ఏ ఒక్కరి జీవితంలోనైనా కొద్దిపాటి వెలుగుని నింపగలరా వీళ్ళు? బహుశా ఇలాంటి ఆలోచనలే ఆ యువతి మనసులోనూ మెదులుతున్నాయేమో… సీట్ నెంబరు 54 ఆసామి కేసి క్రోధంగా చూసింది.”
~ చదవండి నేను అనువదించిన “రైల్లో కరాచీకి…” కథ – ఈరోజు (6 డిసెంబర్ 2015) వార్త ఆదివారం అనుబంధంలో.
మూలకథని ఆంగ్లంలో రఫీక్ ఇబ్రహీం రాసారు. అంగ్లమూలం ట్రైన్ టు కరాచీ అనే శీర్షికతో ఇండియన్రెవ్యూ.ఇన్ అనే సాహిత్య వెబ్సైట్లో ప్రచురితం.
No comments
Be the first one to leave a comment.