Home » Book Review » ప్రయాణానికే జీవితం పుస్తకంపై ప్రత్యేక తగ్గింపు – కినిగెలో.

 

ప్రయాణానికే జీవితం పుస్తకంపై ప్రత్యేక తగ్గింపు – కినిగెలో.

 

“4,300 కిలోమీటర్ల పాటు ఒక్కళ్లమే ప్రయాణించడం, మనతో మనం మాత్రమే ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనసుకు పట్టిన చాలా మకిలి వదిలిపోతుంది. అది తుడిచిన అద్దంలా మారుతుంది. జీవం కొత్త శక్తుల్ని ఇముడ్చుకుంటుంది. అతడు ఇంతకు ముందరి మనిషి ఎంత మాత్రం కాదు. పరిణతి చెందుతాడు. ప్రయాణమే పరిణతి. దర్శించడమే పరిణతి. బాహ్య ప్రయాణం, అంతర్గత ప్రయాణం రెండూ ఈ పుస్తకంలో మనం చూస్తాం. ఇంత సాహసం చేస్తే? చాలా గొప్ప. చేయలేనివారు ఈ పుస్తకం చదివితే? కనీసం ఆ గొప్పను పరోక్షంగా అయినా ఆస్వాదించవచ్చు. ”
~ సాక్షి దినపత్రిక, సాహిత్యం పేజి 13 డిసెంబర్ 2014
ఈ అద్భుతమైన యాత్రాకథనాన్ని తగ్గింపు ధరకు పొందండి కినిగె ద్వారా. ఈ బుక్ పై అదనపు 10%, ప్రింట్ పుస్తకంపై అదనపు 20% తగ్గింపు. పది రోజుల పాటు.. త్వరపడండి.

http://kinige.com/book/Prayananike+Jeevitam

Tags: , , , , ,

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment