మసకబారిన జ్ఞాపకాలు
మన గ్రామాలు, చిన్న చిన్న ఊర్లు వేగంగా మార్పు చెందుతూ… తమ భౌతిక రూపాన్నే కాకుండా హృదయాన్ని, ఆత్మని ఎలా మార్చేసుకుంటున్నాయి?
సమాజంలో దయనీయంగా బ్రతుకుతున్న జనాలు ఎందుకు అస్థిమితంగా ఉండిపోతున్నారు? తరతరాలుగా మనలో వస్తున్న పాతకాలపు మంచి విలువలు ఎందుకు అదృశ్యమైపోతున్నాయి?….. తెలుసుకోవాలంటే నేను అనువదించిన “మసకబారిన జ్ఞాపకాలు” కథ చదవాలి.
మూల కథని ఆంగ్లంలో తులసి చరణ్ బిస్త్ వ్రాశారు. అంగ్లమూలం ‘Reminiscences’ అనే శీర్షికతో మ్యూజ్ ఇండియా.కామ్ అనే సాహిత్య వెబ్సైట్లో మే 2013 సంచికలో ప్రచురితం.
తెలుగు అనువాదం వాకిలి వెబ్ పత్రిక ఫిబ్రవరి 2016 సంచికలో ప్రచురితం. కథ చదివి మీ అభిప్రాయం తెలియజేయగలరు.
http://vaakili.com/patrika/?p=10188
No comments
Be the first one to leave a comment.