ఒక్క శ్వాస
చిన్నవయసులో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించిన ఓ యువ ప్రొఫెషనల్ స్క్యూబా డైవర్, అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ చేపట్టిన ఓ ప్రమాదకరమైన అసైన్మెంట్లో ఎదురైన అనుభవాలేంటీ? సంకటస్థితిలో చిక్కుకున్న క్షణంలో అతనేం కోరుకున్నాడు?
ఆసక్తిగా చదివించే కథనం – యువ రచయిత ధనుష్ లక్కరాజు ఆంగ్లంలో వ్రాసిన “Breath” అనే కథకి నా అనువాదం సారంగ తాజా సంచికలో చదవండి. మూల కథ మ్యూజ్ ఇండియా వెబ్సైట్లో ప్రచురితం.
సారంగ లింక్
No comments
Be the first one to leave a comment.