సంప్రదించండి
ఇతర భాషలలో సోమ శంకర్ కథలు
- సోమ శంకర్ తను తెలుగులో రాసిన కథ “అతడు-ఆమె-ఇంటర్నెట్” అనే కథని ఆయనే హిందీలోకి అనువదించారు. హిందీ కథని అభివ్యక్తి అనే వెబ్జైన్ ప్రచురించింది. హిందీలో ఈ కథ పేరు “लड़का, लड़की और इंटरनेट”.
- సోమ శంకర్ తను తెలుగులోకి అనువదించిన “బొమ్మ” అనే తమిళ కథని ఆయనే హిందీలోకి అనువదించారు. హిందీ కథని అభివ్యక్తి అనే వెబ్జైన్ ప్రచురించింది. హిందీలో ఈ కథ పేరు “टेडी बियर”.
- సోమ శంకర్ రాసిన “పాపులర్ సుబ్బారావ్” అనే తెలుగు కథ అదే పేరుతో కన్నడంలోకి అనువాదమైంది. కన్నడ అనువాదాన్ని”ఉత్థాన” అనే మాసపత్రిక తన నవంబర్ 2008 సంచికలో ప్రచురించింది.
- సోమ శంకర్ తెలుగులోకి అనువదించిన “బొమ్మ” అనే తమిళ కథని, కె.కృష్ణమూర్తి తెలుగు అనువాదం ఆధారంగా కన్నడంలోకి అనువదించారు. కన్నడ అనువాదాన్ని “మల్లిగ” మాసపత్రిక తన జనవరి 2009 సంచికలో “టెడ్డీ బేర్” అనే పేరుతో ప్రచురించింది.
సంప్రదించండి
ఈ-మెయిల్: somasankar@gmail.com
No comments
Be the first one to leave a comment.