కథలు
ఇటీవలి కథలు
- “నీ వాడనుకో” 20 అక్టోబరు 2019 నాటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
- “పిట్టలు వాలిన చెట్టు” 18, ఆగస్టు 2019 నాటి నవతెలంగాణా దినపత్రిక ఆదివారం అనుబంధం(సోపతి)లో ప్రచురితం.
- “ఫ్రెనర్ లా విదా” “కొత్తకథ2017” కథాసంకలనంలో ప్రచురితం.
- “లోపలికి చూడు” 11, ఫిబ్రవరి 2017 నాటి నవతెలంగాణా దినపత్రిక ఆదివారం అనుబంధం(సోపతి)లో ప్రచురితం.
- “ముసుగు వేయద్దు మనసు మీద” కినిగె పత్రిక మార్చి 2014 సంచికలో ప్రచురితం.
- “నువ్వే రైట్ నాన్నా!” 9 డిసెంబర్ 2012 నాటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
- “ఎం.ఆర్.పి” పాలపిట్ట, ఆగస్టు 2012 సంచికలో ప్రచురితం.
- “దేవుడికి సాయం” సాహిత్య ప్రస్థానం, జులై 2012 సంచికలో ప్రచురితం.
- “మీ నెంబరు మాకు తెలుసు” సన్ఫ్లవర్ వారపత్రిక 14 మార్చి 2012 సంచికలో ప్రచురితం.
- “సం..సం…మాయ” చిత్ర మాసపత్రిక జూన్ 2011 సంచికలో ప్రచురితం.
- “షాక్ లగా!” చినుకు మాసపత్రిక మార్చ్ 2010 సంచికలో ప్రచురితం.
- “రాగాల, సరాగాల సాగే సంసారం” 8 నవంబర్ 2009 నాటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితం .
- “నా మొహం ” 7 డిసెంబర్ 2008 నాటి ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
- “పురోగామి” చినుకు మాసపత్రిక, నవంబర్ 2008 సంచికలో ప్రచురితం.
- “అందలాలు – అగాధాలు ” 21 ఏప్రిల్ 2008 నాటి జాగృతి వారపత్రికలో ప్రచురితం.
- “తెల్ల కాగితం” 10 మార్చ్2008 నాటి పొద్దు వెబ్జైన్లో ప్రచురితం.
No comments
Be the first one to leave a comment.