అనువాదాలు
కొల్లూరి సోమ శంకర్ అనువాద కథలు
- “పని ఒత్తిడి” ఫిబ్రవరి 2020 ఈమాట వెబ్ పత్రికలో ప్రచురితం. ఆంగ్ల మూలం: సంజన ఎం. విజయ్‌శంకర్.
- “చితి” 20 అక్టోబరు 2019 తేదీ నాటి సోపతి, ఆదివారం అనుబంధం, నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురితం. హిందీ మూలం: సుశాంత్ సుప్రియ్.
- “మురికి మంచిదే” 13 ఏప్రిల్ 2019 సంచిక వెబ్ పత్రికలో ప్రచురితం. ఆంగ్ల మూలం:అవిషేక్ గుప్తా.
- “ఎందుకు” 24 మార్చి 2019 ఆదివారం అనుబంధం, వార్త దినపత్రికలో ప్రచురితం. ఆంగ్ల మూలం:సాకేత్ పటాన్వర్.
- “కాఫీ హౌస్” 10 మార్చి 2019 ఆదివారం అనుబంధం, ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం. ఆంగ్ల మూలం:ప్రసూన్ రాయ్.
- “ప్రతి ఒక్కరూ అవసరమే” 01 మార్చి 2019 సంచిక వెబ్ పత్రికలో ప్రచురితం. హిందీ మూలం:మనోహర్ చమోలీ ‘మను’.
- “ఊతం”. సారంగ వెబ్‌జైన్ 01 నవంబరు 2018 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం – స్మితా మూర్తి.
- “షుక్తో” 23 సెప్టెంబర్ 2018 ఆదివారం అనుబంధం, ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం. ఆంగ్ల మూలం:ప్రసూన్ రాయ్.
- “అరటి పువ్వు” 29 జూలై 2018 సాక్షి ఫన్డేలో ప్రచురితం. ఆంగ్ల మూలం:ప్రసూన్ రాయ్.
- “ఆ ముసలామె” సంచిక వెబ్ పత్రిక 08 జూలై 2018 లో ప్రచురితం. హిందీ మూలం:గోపాల్ ప్రసాద్ ‘నిర్దోష్’.
- “రాయడానికి ఏమీ లేదు” సంచిక వెబ్ పత్రిక మే 2018లో ప్రచురితం. ఆంగ్ల మూలం:వైభవ్ పాథక్.
- “అతను అతనేనా”ఆదివారం అనుబంధం, మనం దినపత్రిక 29 ఏప్రిల్ 2018 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం: చాంద్రాజ్.
- “ఉద్యోగం పోయింది”. 18 ఫిబ్రవరి 2018 తేదీ నాటి సోపతి, ఆదివారం అనుబంధం, నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురితం. కజక్ మూలం – జౌరె బతయెవా, ఆంగ్లం: షెల్లీ ఫెయిర్‌వెదర్ – వెగా.
- “చీకటి”. 7 జనవరి 2018 తేదీ నాటి సోపతి, ఆదివారం అనుబంధం, నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురితం. పర్షియన్ మూలం – హుస్సెన్ మోర్తెజాయిన్ అబ్కేనార్, ఆంగ్లం: సారా ఖలిలీ.
- “కంపు”ఆదివారం అనుబంధం, వార్త దినపత్రిక 24 డిసెంబర్ 2017 సంచికలో ప్రచురితం. హిందీ మూలం: సుశాంత్ సుప్రియ్.
- “తనవి కాని కన్నీళ్ళు” ప్రజాసాహితి మాసపత్రిక సెప్టెంబరు 2017 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం – అమల్ సింగ్.
- “రావత్ టీ స్టాల్” ఆదివారం అనుబంధం, ఆంధ్రప్రభ దినపత్రిక, 28 మే 2017 సంచికలో ప్రచురితం. హిందీ మూలం – వర్షా ఠాకూర్.
- “అన్ని నక్షత్రాలు లేవు” ఆదివారం అనుబంధం, ఆంధ్రప్రభ దినపత్రిక, 11 సెప్టెంబర్ 2016 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం – విభోర్ అగర్వాల్.
- “ఒక్క శ్వాస”. సారంగ వెబ్‌జైన్ 2 జూన్ 2016 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం – శ్రీ ధనుష్ లక్కరాజు.
- “కథలు కాసే చెట్టు”. 17 ఏప్రిల్ 2016 తేదీ నాటి హరివిల్లు (ఆదివారం అనుబంధం), మన తెలంగాణా దినపత్రిక – ప్రచురితం. హిందీ మూలం: సుశాంత్ సుప్రియ్.
- “మసకబారిన జ్ఞాపకాలు”. వాకిలి వెబ్‌జైన్ ఫిబ్రవరి 2016 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం – శ్రీ తులసి చరణ్ బిస్త్.
- “మనుషులపై మదుపు”. ఈమాట వెబ్‌జైన్ జనవరి 2016 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం – శ్రీ రాజారాం బాలాజీ.
- “రైల్లో కరాచీకి…”. 6 డిసెంబర్ 2015 వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం. ఆంగ్లమూలం – రఫీక్ ఇబ్రహీం.
- “సముద్రమంత సంకల్పం”. 8 నవంబర్ 2015 ప్రజాశక్తి దినపత్రిక (తెలంగాణ) ఆదివారం అనుబంధం(సోపతి)లో ప్రచురితం. గుజరాతీ మూలం – శ్రీ మావ్జీ మహేశ్వరీ, ఆంగ్లం: శ్రీ మనోజ్ ఛాయా.
- “శూన్యం నుంచి పూర్ణం వరకు”. యామిని వెబ్ పత్రిక 31 మే 2015, 14 జూన్ 2015 సంచికలో ప్రచురితం. ఆంగ్లం: అజయ్ పత్రి.
- “హెన్నా”. కినిగె పత్రిక మార్చి 2015 సంచికలో ప్రచురితం. ఆంగ్లం: సుస్మితా భట్టాచార్య.
- “గ్రామసీమల్లో మంత్రిగారి పాదయాత్ర”. 9 నవంబర్ 2014 ప్రజాశక్తి దినపత్రిక (తెలంగాణ) ఆదివారం అనుబంధం(సోపతి)లో ప్రచురితం. నేపాలీ మూలం – నయన్‌రాజ్ పాండే, ఆంగ్లం: వీణా పున్.
- “పలక కావాలి”. వాకిలి e-సాహిత్య పత్రిక 1 అక్టోబర్ 2014 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం – శతాక్షి ఆనంద్.
- “ఒకే ఒక ప్రశ్న” కినిగె పత్రికలో ప్రచురితం. హిందీ మూలం – రీతా కశ్యప్.
- “నీది ఎదిగే వయసోయ్” ఆదివారం అనుబంధం, ఆంధ్రప్రభ దినపత్రిక, 31 ఆగస్టు 2014 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం – ఎస్.పి. లాజరస్.
- “అన్నయ్యా, పాలు తాగవా..?”. సోపతి (ఆదివారం అనుబంధం) ప్రజాశక్తి (తెలంగాణ) 3 ఆగస్టు 2014 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం – విభా బాత్రా.
- “చెదిరింది గూడే, ధైర్యం కాదు… “. ఆదివారం అనుబంధం వార్త 27 జులై 2014 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం – దీపక్ బుద్‌కీ.
- “నీలి తలపాగా”. ఈమాట వెబ్‌జైన్ మార్చి 2014 సంచికలో ప్రచురితం. హిందీ మూలం – మన్మోహన్ భాటియా.
- “కూరలబ్బాయి”, సారంగ వెబ్ పత్రిక, 30 జనవరి 2014 సంచికలో ప్రచురితం. హిందీ మూలం: శ్రీ సంజయ్ కుమార్.
- “కనపడితే చెప్పరూ..?”, సాక్షి ఫన్డే, 26 జనవరి 2014 సంచికలో ప్రచురితం. హిందీ మూలం: శ్రీ జైనందన్ కుమార్.
- “గణపతి వైద్యం” కినిగె పత్రిక, 22 జనవరి 2014 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం: శ్రీ రాజారాం బాలాజీ.
- “చిన్న పెద్దోడు” ఆంధ్రప్రభ వెబ్సైట్, సాహిత్యం పేజి, 13 డిసెంబర్ 2013 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం: అనన్య సర్కార్.
- “మృత్యువు ముంగిట మౌనం”. ప్రజాసాహితి మాసపత్రిక డిసెంబర్ 2013 సంచికలో ప్రచురితం.అరబిక్ మూలం:ఆలీ బాదర్; ఆంగ్లం: అమీర్ ముసావి.
- “ఆశ ఉందిగా…”. సారంగ సాహిత్యవారపత్రిక 9 ఏప్రిల్ 2013 సంచికలో ప్రచురితం. ఆంగ్ల మూలం: ప్రణబ్ మజుందార్.
- “జీబ్రా క్రాసింగ్ దగ్గర ఒక మనిషి”. ఈమాట వెబ్‌జైన్ జనవరి 2013 సంచికలో ప్రచురితం. ఉర్దూ మూలం, ఆంగ్లానువాదం: దీపక్ బుద్‌కీ.
- “అమ్మా, వస్తావు కదూ…. “ సాహిత్య ప్రస్థానం, డిసెంబరు 2012 సంచికలో ప్రచురితం. మలయాళ మూలం – ఎం కె చాంద్ రాజ్, ఆంగ్లం-సుధీర్.
- “అంతరం”. ఈమాట వెబ్‌జైన్ జూలై 2012 సంచికలో ప్రచురితం. హిందీ మూలం – శివ్ గౌతం.
- “నీవు నేర్పిన విద్యయే” ప్రజాసాహితి, జూన్ 2012 సంచికలో ప్రచురితం. హిందీ మూలం: వీణా విజ్.
- “మనిషి లోపలే” 12 జనవరి 2012 పొద్దు వెబ్జైన్లో ప్రచురితం. హిందీ మూలం: – రాజీవ్ పత్థరియా.
- “సంకెళ్ళలో స్వప్నాలు” సాహిత్య ప్రస్థానం, డిసెంబరు 2011 సంచికలో ప్రచురితం. మలయాళ మూలం – ఎం కె చాంద్ రాజ్, ఆంగ్లం-సుధీర్.
- “విద్వేషం”. 26 జులై 2011,పొద్దు వెబ్జైన్లో ప్రచురితం. పశ్తో మూలం: పర్వీన్ జైద్ జదాహ్ మలాల్ ఆంగ్ల అనువాదం: ఆండ్రేస్ విడ్‌మార్క్
- “గాంధీ అభిమాని”. మే 2011 నాటి ఈమాట వెబ్జైన్లో ప్రచురితం. ఫ్రెంచ్ మూలం – లె అద్మిరాచుర్ దె గాందీ. రచయిత: పాన్ బూయూకాస్. ఈ అనువాదానికి పాల్ కర్టిస్ డా ఆంగ్లసేత.
1 Comment
Nice website
Keep Going