శీర్షికలు & పిల్లల కథలు
దినపత్రికలలో శీర్షికలు
- నవంబర్ 2001 నుంచి ఆగష్టు 2003 వరకు ఆంధ్రభూమి దినపత్రిక యొక్క సాధన అనే అనుబంధంలో – అంతర్జాతీయ అంశాలు.
- ఫిబ్రవరి 2001 నుంచి ఆగస్టు 2001 వరకు ఆంధ్ర భూమి సాధన అనుబంధంలో –Arithmetic. ఈ శీర్షికలో పోటీ పరీక్షల లెక్కలు సులువుగా ఎలా చేయవచ్చో తెలిపారు.
- జూలై 1999 నుంచి డిసెంబర్ 2000 వరకు ఆంధ్ర జ్యోతి దిన పత్రిక యొక్క కెరీర్ గైడ్ అనే పేజి లో – కరెంట్ అఫైర్స్.
- సెప్టెంబర్ 1998 నుంచి ఫిబ్రవరి 1999 వరకు Indian Express దిన పత్రిక లోని Career Express అనే పేజిలో – జనరల్ అవేర్నెస్.
బాలజ్యోతిలో పిల్లల కథలు
- యువరాజు-తరాజు, నవంబర్ 2000
- తెలివైనవాడి పొరపాటు, అక్టోబర్ 2000
- సరైన మార్గం, సెప్టెంబర్ 2000
- విచక్షణా జ్ఞానం, సెప్టెంబర్ 2000
- రాజయోగం, జూలై-ఆగస్ట్ 2000
- రాజవైద్యుని ఎంపిక, జూన్ 2000
- పాపయ్య పొదుపు, మే 2000
- ఉత్తమ విద్యార్థి, మార్చ్ 2000
No comments
Be the first one to leave a comment.