Archive for: Kolluri Soma Sankar
రావత్ టీ స్టాల్
పర్యటనలు చేయడం, కొత్త ప్రదేశాలు చూడడం అందరికీ ఇష్టమే. కాని చూసే విధానమే మనం టూరిస్టులమా లేక ట్రావెలర్లమా అనేది తెలియజేస్తుంది. యాత్రాకథనాల పుస్తకాలు డిటిపి చేసేడప్పుడు, శ్రీయుతులు దాసరి అమరేంద్ర, పరవస్తు లోకేశ్వర్, ప్రొ. ఎం. ఆదినారాయణ గార్లతో పరిచయమయ్యాక ఆ వ్యత్యాసం నాకు స్పష్టంగా తెలిసింది. ఆ తేడాని ఒక కథ రూపంలో చదవడం మాత్రం కొంచెం కొత్తే. ఈ ఏడాది మార్చి నెలలో ఒక ఆన్లైన్ […]
“ప్రయాణానికే జీవితం” పుస్తకం ప్రమోషనల్ వీడియో
“ప్రయాణానికే జీవితం” పుస్తకం గురించి పత్రికల, ప్రముఖుల, పాఠకుల అభిప్రాయాలతో కూడిన మరో ప్రమోషనల్ వీడియో చూడండి.
నీది ఎదిగే వయసోయ్
నేను అనువదించిన “నీది ఎదిగే వయసోయ్” అనే కథ నేటి (31 ఆగస్టు 2014) ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. ఇది నా 98 వ అనువాద కథ. మూల కథని ఆంగ్లంలో ఎస్.పి. లాజరస్ రాసారు. మూల కథ “After all, You are a growing boy” పేరుతో ఇండియన్ రుమినేషన్స్ అనే ఆన్లైన్ మాగజైన్లో ప్రచురితమైంది. అనువాదం ఆన్లైన్ లింక్ ఇవ్వడానికి ఆంధ్రప్రభ వాళ్ళ […]
అసాధారణ కళాకారుడి (అ)సామాన్య, నిరాడంబర జీవితం
మహా వాగ్గేయకారుడు షేక్ నాజర్ ఆత్మకథ “పింజారి” గురించి నేను వ్రాసిన సమీక్షా/పరిచయ వ్యాసం కినిగె పత్రిక ఫిబ్రవరి 2014 సంచికలో ప్రచురితమైంది. ఈ లింక్ లో వ్యాసాన్ని చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వ్యాసాన్ని పిడిఎఫ్గానూ, mobi ఫైల్ గానూ, ePub ఫైల్ గానూ కూడా డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు.