Archive for: Pune
పూణెలో పచ్చని కొండల నడుమ శ్రీనివాసుడు
ది. 2 సెప్టెంబర్ 2016 నాడు కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం సకుటుంబంగా పూణెకి వెళ్ళాను. ఆకుర్డిలో మా మరదలి ఇంట్లో మకాం. పని పూర్తయ్యాక, వినాయక చవితి పండగ (5 సెప్టెంబర్ 2016) అక్కడే జరుపుకుని, ఆరో తేదీన తిరుగు ప్రయాణమవ్వాలనేది మా ప్రణాళిక. అయితే నగరంలోనే ఉంటున్న మా కజిన్ శివ మా ప్రయాణాన్ని ఒకరోజు వాయిదా వేసుకోవాల్సిందిగా కోరాడు. నగరానికి సమీపంలో ఉన్న ఓ వేంకటేశ్వరాలయానికి […]