Archive for: Sakshi
“ఈ బుల్లెట్ ఎక్కి హిమాలయాలకు వెళ్లండి….” – “ప్రయాణానికే జీవితం” పుస్తకంపై సాక్షి దినపత్రిక (ది 13, డిసెంబర్ 2014) సమీక్ష
ఎక్కడో కొన్ని పర్వతాలుంటాయి. మరెక్కడో కొన్ని నదులు. కొన్ని చోట్ల చెట్లు ఆకాశంపై గీతలు గీస్తూ తలలు కదుపుతూ ఉంటాయి. కొన్ని చోట్ల బండరాళ్లు పరుపుల కంటె సుఖంగా మారి సేద దీరేందుకు సిద్ధమై ఉంటాయి. కొన్ని చోట్ల కల్మషం లేని గాలి హృదయాన్ని కడగడానికి రూపాయి అక్కర్లేకుండా రెడీగా ఉంటుంది. కొన్నిచోట్ల నిగూఢమైన సరస్సులు మిమ్మల్ని మబ్బులతో పాటు ప్రతిబింబించడానికి మౌనంగా ఎదురుచూస్తుంటాయి. చాలాచోట్ల ప్రకృతి శక్తులు మీ […]