Archive for: Ujjwala Bharata Mahojjwala Gathalu
ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు – పుస్తక పరిచయం
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం జీవితాంతం శ్రమించిన మహోన్నత వ్యక్తిత్వాలని, ఔన్నత్యాన్ని చాటే కథల సంపుటి “ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు”. ఈ రచన హిస్టారికల్ ఫిక్షన్ విభాగంలోకి వస్తుందని అంటూ, ఇందులోని 32 కథలకు చారిత్రక ఆధారాలున్నాయని, చరిత్రలో ఆయా ఘటనలు వాస్తవంగా సంభవించాయని చెబుతారు రచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ. ఇటువంటి మహోన్నత వ్యక్తుల గాథలను కొన్ని పరిచయం చేసుకుందాం. “భౌతిక విజయం తాత్కాలికం, మానసిక […]