Archive for: yaatra
రావత్ టీ స్టాల్
పర్యటనలు చేయడం, కొత్త ప్రదేశాలు చూడడం అందరికీ ఇష్టమే. కాని చూసే విధానమే మనం టూరిస్టులమా లేక ట్రావెలర్లమా అనేది తెలియజేస్తుంది. యాత్రాకథనాల పుస్తకాలు డిటిపి చేసేడప్పుడు, శ్రీయుతులు దాసరి అమరేంద్ర, పరవస్తు లోకేశ్వర్, ప్రొ. ఎం. ఆదినారాయణ గార్లతో పరిచయమయ్యాక ఆ వ్యత్యాసం నాకు స్పష్టంగా తెలిసింది. ఆ తేడాని ఒక కథ రూపంలో చదవడం మాత్రం కొంచెం కొత్తే. ఈ ఏడాది మార్చి నెలలో ఒక ఆన్లైన్ […]