తెలుగు అనువాదం

  • English Version
  • రచయిత గురించి
  • కథలు
  • అనువాదాలు
  • పుస్తకాలు
  • శీర్షికలు & పిల్లల కథలు
  • సంప్రదించండి

ఇతర భాషలలో సోమ శంకర్ కథలు

  • సోమ శంకర్ తను తెలుగులో రాసిన కథ "అతడు-ఆమె-ఇంటర్‌నెట్" అనే కథని ఆయనే హిందీలోకి అనువదించారు. హిందీ కథని అభివ్యక్తి అనే వెబ్‌జైన్ ప్రచురించింది. హిందీలో ఈ కథ పేరు "लड़का, लड़की और इंटरनेट".


  • సోమ శంకర్ తను తెలుగులోకి అనువదించిన "బొమ్మ" అనే తమిళ కథని ఆయనే హిందీలోకి అనువదించారు. హిందీ కథని అభివ్యక్తి అనే వెబ్‌జైన్ ప్రచురించింది. హిందీలో ఈ కథ పేరు "टेडी बियर".


  • సోమ శంకర్ రాసిన "పాపులర్ సుబ్బారావ్" అనే తెలుగు కథ అదే పేరుతో కన్నడంలోకి అనువాదమైంది. కన్నడ అనువాదాన్ని"ఉత్థాన" అనే మాసపత్రిక తన నవంబర్ 2008 సంచికలో ప్రచురించింది.


  • సోమ శంకర్ తెలుగులోకి అనువదించిన "బొమ్మ" అనే తమిళ కథని, కె.కృష్ణ మూర్తి తెలుగు అనువాదం ఆధారంగా కన్నడంలోకి అనువదించారు. కన్నడ అనువాదాన్ని "మల్లిగ" మాసపత్రిక తన జనవరి 2009 సంచికలో "టెడ్డీ బేర్" అనే పేరుతో ప్రచురించింది.
  • చిరునామా

    కొల్లూరి సోమ శంకర్
    1-30-28 (30-2/9 పాత నెంబరు), తిరుమలనగర్,
    కానాజిగుడా, సికింద్రాబాద్
    ఆంధ్ర ప్రదేశ్ 500015
    భారత్
    ఈ-మెయిల్: somasankar@gmail.com
    Ph:+919948464365

    Copyright© 2012 Soma Sankar | All rights are reserved.