తెలుగు అనువాదం

  • English Version
  • రచయిత గురించి
  • కథలు
  • అనువాదాలు
  • పుస్తకాలు
  • శీర్షికలు & పిల్లల కథలు
  • సంప్రదించండి

కొల్లూరి సోమ శంకర్ అనువాద కథలు

  • "మనిషి లోపలే" 12 జనవరి 2012 పొద్దు వెబ్‌జైన్‌లో ప్రచురితం. హిందీ మూలం: – రాజీవ్ పత్థరియా.
  • "సంకెళ్ళలో స్వప్నాలు" సాహిత్య ప్రస్థానం, డిసెంబరు 2011 సంచికలో ప్రచురితం. మలయాళ మూలం – ఎం కె చాంద్ రాజ్, ఆంగ్లం-సుధీర్.
  • "విద్వేషం". 26 జులై 2011,పొద్దు వెబ్‌జైన్‌లో ప్రచురితం. పశ్తో మూలం: పర్వీన్ జైద్ జదాహ్ మలాల్ ఆంగ్ల అనువాదం: ఆండ్రేస్ విడ్‌మార్క్
  • "గాంధీ అభిమాని". మే 2011 నాటి ఈమాట వెబ్‌జైన్‌లో ప్రచురితం. ఫ్రెంచ్ మూలం - లె అద్మిరాచుర్ దె గాందీ. రచయిత: పాన్ బూయూకాస్. ఈ అనువాదానికి పాల్ కర్టిస్ డా ఆంగ్లసేత
  • "బుద్ధి మాంద్యం"   ఆంగ్ల మూలం: విజయ ప్రకాశ్. 30 జనవరి 2011 నాటి ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
  • "ఆటకట్టు"    ఆంగ్ల మూలం: కుల్‌ప్రీత్ యాదవ్. 2 జనవరి 2011 నాటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితం.
  • "తేడా"   హిందీ మూలం: సూరజ్ ప్రకాశ్. జనవరి 2011 నాటి ఈమాట సంచికలో ప్రచురితం.
  • "ఇన్‌ఫార్మర్"   ఉర్దూ మూలం, ఆంగ్లానువాదం: దీపక్ బద్కీ. 28 డిసెంబర్ 2010 నాటి పొద్దు వెబ్‌జైన్‌లో ప్రచురితం.
  • "రాయి చరిత్ర"    మలయాళ మూలం – ఎం కె చాంద్ రాజ్, ఆంగ్లం-సుధీర్. అక్టోబర్, 2010 నాటి చినుకు మాసపత్రికలో ప్రచురితం.
  • "నువ్వా దరిని…. నేనీ దరిని…."    ఆంగ్ల మూలం: అరుణా జేఠ్వాని. 19 జూలై, 2010 నాటి పొద్దు వెబ్‌జైన్‌లో ప్రచురితం.
  • "నిలువ నీడ"    ఆంగ్ల మూలం: ఈశ్వర్ సుందరేశన్. జూలై, 2010 నాటి ఈమాట వెబ్‌జైన్‌లో ప్రచురితం.
  • "గృహగోధికా ప్రహసనం (బల్లి దోషం)"    ఆంగ్ల మూలం: రాజారాం బాలాజి. 27 జూన్ 2010 నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.

సోమ శంకర్ అనువదించిన కథల జాబితాను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Copyright© 2012 Soma Sankar | All rights are reserved.